Type Here to Get Search Results !

Promotions Seniority Lists 2025 of School Assts for Promotion as School Assts

Promotions Seniority Lists 2025

పత్రిక ప్రకటన

ప్రభుత్వ మ్యానేజ్మెంట్ లో స్కూల్ అసిస్టెంట్ నుండి గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ 2 పదోన్నతి కొరకు తాత్కాలిక సీనియారిటీ జాబితా ప్రచురణ మరియు అభ్యంతరాలు స్వీకరణ

పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు ఆదేశాల మేరకు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్యాశాఖ, విశాఖ పరిధిలోని ప్రభుత్వ మ్యానేజ్మెంట్ లో స్కూల్ అసిస్టెంట్ నుండి గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ 2 పదోన్నతి కొరకు తాత్కాలిక సీనియారిటీ జాబితా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, విద్యాశాఖ జోన్-1, విశాఖపట్నం వారి rjdsevsp.com వెబ్ సైట్ లో ఉన్నది.


అభ్యంతరాలు స్వీకరణ
సీనియారిటీ జాబితా పై ఏ టీచరుకైనా అభ్యంతరాలు కలిగి ఉంటే తేదీ 19 .04.2025 వరకు పని దినాలాల్లో ఉదయం 10:30 గం. నుండి సాయంత్రం 5 గం. లోపుగా వాటిని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, విద్యాశాఖ జోన్-1, విశాఖపట్నం కు తగు ఆధారాలతో సమర్పించవచ్చు.

PROVISIONAL LIST OF SCHOOL ASSISTANTS UNDER GOVT MANAGEMENT IN ZONE - I FOR PROMOTION TO THE POST OF GR-II HEADMASTERS SUBJECT TO VERIFICATION OF CERTIFICATES AND ELIGIBILITY

Download PDF Click Here

PROVISIONAL LIST OF SCHOOL ASSISTANTS UNDER GOVT MANAGEMENT IN ZONE - I FOR PROMOTION TO THE POST OF GR-II HEADMASTERS SUBJECT TO VERIFICATION OF CERTIFICATES AND ELIGIBILITY

Download Excel Click Here

Tags